Saturday, 21 November 2026

Contact Info

  • ADDRESS: Street, City, Country

  • PHONE: +(123) 456 789

  • E-MAIL: your-email@mail.com

Tag: yk tv

ANANTAPURAM
Good Morning Andhra

ANANTAPURAM: ప్రముఖ అలయంపై వీడియోలు వైరల్.. అసలు విషయం ఇదే!

ANANTAPURAM అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో పున:నిర్మాణం పనులు ఆంజనేయస్వామి గర్భగుడిని కూల్చివేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ నూతన నిర్మాణం రూపురేఖలు మారిపోనున్న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం రాయలసీమ హృదయభూమిగా వెలసిన అనంతపురం జిల్లా ధైర్యసాహసాలకు, కృషి పరాక్రమానికి ప్రతీకగా నిలిచింది. ఎండలను జయించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఈ నేల చరిత్ర, ఆధ్యాత్మికత, పరిశ్రమల పురోగతితో రాష్ట్ర గర్వకారణంగా నిలుస్తోంది. […]

NELLORE
Good Morning Andhra

NELLORE: బెట్టింగ్ ఆట కట్టించిన.. నెల్లూరు పోలీస్!

NELLORE నెల్లూరులో భారీ క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు హైటెక్ బెట్టింగ్ దందా.. పోలీసుల మెరుపు దాడిలో కోట్ల రూపాయల సీజ్ Radhee Exchange App గుట్టు విప్పిన పోలీసులు.. నెల్లూరులో భారీ ఆన్‌లైన్ మోసం దుబాయ్‌లో శిక్షణ.. నెల్లూరులో బెట్టింగ్ దందా.. బాలాజీ నగర్ పోలీసుల ఆపరేషన్ బెట్టింగ్ మాఫియా వెన్నులో వణుకు.. 1.64 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రీజ్ నెల్లూరులో రాధీ ఎక్సేంజ్ యాప్ పేరుతో సాగుతున్న భారీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని […]

ANAKAPALLI
Good Morning Andhra

ANAKAPALLI: మా లెక్క తేల్చండి.. ఆ తర్వాతే మొదలెట్టండి!

ANAKAPALLI పాయకరావుపేటలో రైల్వే వంతెన నిర్మాణం పనులు మొదలు తమ నష్టపరిహారం తేలేకే నిర్మాణం చేపట్టాలంటున్న నిర్వాసితులు నష్టపరిహారం ప్రోసెస్ మొదలైందంటున్న అధికారులు త్వరలోనే వంతెన నిర్మాణం చేపడతామంటున్న అధికారులు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ళ కల రైల్వే వంతెన నిర్మాణం మొదలయింది. గత కొన్ని రోజులుగా వంతెన నిర్మాణ పనులకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రైల్వే గేట్ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తమ నష్టపరిహారం విషయం తేలేకే వంతెన […]

KADAPA
Good Morning Andhra

KADAPA: అంగన్వాడీల గగ్గోలు.. ఆ జిల్లాలో గళమెత్తారు!

KADAPA ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదంటూ కడప జిల్లా బద్వేల్లో ధర్నాకు దిగిన అంగన్‌వాడీలు ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు అక్రమ అరెస్టులకు నిరసనగా ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీలు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న అంగన్‌వాడీలు రాయలసీమ గర్వకారణంగా నిలిచిన కడప జిల్లా చరిత్ర, ఆధ్యాత్మికత, సహజ సంపదల సమ్మేళనంగా వెలుగొందుతోంది. గండికోట గిరికోట సోయగాలు, ఖనిజ వనరులు, సాహస స్పూర్తితో రాష్ట్ర ప్రతిష్టను పెంచుతున్న నేల ఇదే. ఎన్నికల్లో […]

GUNTUR
Good Morning Andhra

GUNTUR: స్టాక్ ఉంది.. డోంట్ వర్రీ అంటున్న గుంటూరు డాక్టర్!

GUNTUR: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ వివరణ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ స్టాకు సరిపడేంత ఉందన్న రమణ కుక్క కరిచిన వారికి సరైన చికిత్స కూడా అందిస్తున్నామన్న రమణ మిర్చి మార్కెట్ మహిమతో ప్రపంచానికి పేరు గాంచిన గుంటూరు జిల్లా, వాణిజ్య–వ్యవసాయ శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. అమరావతి వారసత్వ గౌరవం, విద్యా–సాంస్కృతిక వికాసంతో రాష్ట్ర గర్వకారణంగా వెలుగొందుతోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ.. ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలకు సమాధానం చెప్పారు. […]