Thursday, 19 November 2026

Contact Info

  • ADDRESS: Street, City, Country

  • PHONE: +(123) 456 789

  • E-MAIL: your-email@mail.com

  • Home  
  • KAKINADA: ఉమెన్స్ డే ముందుగానే సంబరాలు.. ఈ జిల్లా వెరీ స్పెషల్!
- Good Morning Andhra

KAKINADA: ఉమెన్స్ డే ముందుగానే సంబరాలు.. ఈ జిల్లా వెరీ స్పెషల్!

KAKINADA కాకినాడ జిల్లా కాకినాడ అంటే ముందుగా గుర్తొచ్చేది కాకినాడ కాజా. ఈ స్వీట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. చేపల వంటలు కూడా విస్తృతంగా వాడుతారు. తీరప్రాంతం కావడంతో సముద్ర ఆహారం ఎక్కువగా ఉంటుంది. తీపి, కార రుచులతో కాకినాడ ఆహారం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు APNGGO జిల్లా కోశాధికారి పద్మ మీనాక్షి ఆధ్వర్యంలో నిర్వహణ దాదాపు 350 మంది పాల్గొని ఉత్సాహంగా గడిపిన మహిళలు ప్రతిరోజూ […]

KAKINADA (image credit:Twitter)

KAKINADA
కాకినాడ జిల్లా
కాకినాడ అంటే ముందుగా గుర్తొచ్చేది కాకినాడ కాజా.
ఈ స్వీట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
చేపల వంటలు కూడా విస్తృతంగా వాడుతారు.
తీరప్రాంతం కావడంతో సముద్ర ఆహారం ఎక్కువగా ఉంటుంది.
తీపి, కార రుచులతో కాకినాడ ఆహారం ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
APNGGO జిల్లా కోశాధికారి పద్మ మీనాక్షి ఆధ్వర్యంలో నిర్వహణ
దాదాపు 350 మంది పాల్గొని ఉత్సాహంగా గడిపిన మహిళలు

ప్రతిరోజూ ఉద్యోగంలో ఎంతో ఒత్తిడిని అనుభవించే మహిళలకు కాస్త ఉపశమనం దొరికింది. కాకినాడలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులు డాన్సులతో రచ్చ రచ్చ చేశారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా APNGGO జిల్లా కోశాధికారి పద్మ మీనాక్షి ఆధ్వర్యంలో “మహిళా ఉద్యోగుల క్రీడల పోటీలు” ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళలకు ఒకరోజు సెలవు ప్రకటించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 350 మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *