KAKINADA: కాకినాడలో భారీ ట్రేడ్ ఫెయిర్..
KAKINADA కాకినాడ జిల్లా ఈ జిల్లాలో కొబ్బరి తోటలు విస్తృతంగా కనిపిస్తాయి. గోదావరి డెల్టా ప్రభావంతో వరి పంట కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. తీర ప్రాంతం కావడంతో మత్స్యకారంతో పాటు ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందింది. సారవంతమైన భూములు పంటలకు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయం మరియు మత్స్యకారం ఈ జిల్లాకు ప్రధాన జీవనాధారం. కాకినాడలో మహిళా పారిశ్రామికవేత్తల ట్రేడ్ ఫెయిర్ ప్రారంభం మార్చి 31 వరకు 12 రోజుల భారీ ప్రదర్శన చేనేత, హస్తకళా ఉత్పత్తులకు […]




