NELLORE: అంతా తప్పుడు ప్రచారం.. కొట్టిపారేసిన మంత్రి
NELLORE GOOD MORNING AP నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు భారతదేశంలో రెండవ అతిపెద్ద లగూన్‌గా గుర్తింపు. వలస పక్షులు భారీగా ఇక్కడికి చేరుతాయి. కృష్ణపట్నం పోర్ట్ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం. వెలిగొండ పర్వతాలు సహజ రక్షణలా ఉన్నాయి. ఆక్వా కల్చర్ విస్తరించి ఉంది. చేపల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ప్రకృతి, వాణిజ్యం కలిసిన జిల్లా. నెల్లూరు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత ఫిషింగ్ హార్బర్ పైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం […]


