RAYALASEEMA: ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలి – రైతుల డిమాండ్
RAYALASEEMA రాయలసీమ రాయలసీమ పత్తి, వేరుశెనగ ప్రధాన పంటలు. అదనంగా వరి, పప్పుధాన్యాలు కూడా సాగుతాయి. తుంగభద్ర మరియు ఇతర జలవనరులు వ్యవసాయానికి సహాయపడుతున్నాయి. వర్షాధార వ్యవసాయం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో ముఖ్య భాగం. హంద్రీనీవా ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలి – రైతుల డిమాండ్ 50 వేల ఎకరాలకు సాగునీరు లేక రైతుల ఆవేదన ₹250 కోట్ల పెండింగ్ పనులు – ప్రభుత్వం స్పందించాలంటూ […]



